శ్రీవాసుదేవ మననము

శ్రీరస్తు
శ్రీ రామకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీవాసుదేవ మననము
ప్రథమ వర్ణకము

శ్లో||        బోధానందఘనం నిరస్తసకలం కారుణ్యపూర్ణేక్షణం
            మూఢానాముపదేశకం చ సతతం పాపాత్మనాం పాపహమ్‌
            వైరాగ్యం చ విరాగిణాం సుఖకరం సంపాదకం సర్వదా
            శ్రీమద్దేశిక వాసుదేవయతినం మూఢాత్మకో ఽహం భజే
            యస్యాత్మభూతస్య గురోః ప్రసాదా
            దహం విముక్తోఽస్మి శరీరబంధాత్‌
            సర్వోపదేష్టుః పురుషోత్తమస్య
            తస్యాంఘ్రియుగ్మం ప్రణతోఽస్మి నిత్యమ్‌
            మూఢాన్వివేకినః కృత్వా లోకే సర్వోపదేశికః 
            యస్తిష్ఠతి చ తం శ్రీమద్వాసుదేవగురుం భజే.
            అనుగ్రహార్థం మర్త్యానాం సంస్కృతానధికారిణామ్‌
            వివేకసారః శ్రోతౄణాం రచ్యతే భాషయా మయా
            అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే