Font Help



ఈ బ్లాగును మరింత చక్కగా చూడాలనుకుంటున్నారా?
అయితే ఈ క్రింది fonts ను మీ కంప్యూటర్‌ లలో install చేసికొనగలరు !

ఖతి  పేరు
నమూనా లంకెలు
దిగుమతికై లంకెలు
మల్లన్న
రామభద్ర
మండలి
శ్రీ కృష్ణదేవరాయ


*  సిలికాన్‌ ఆంధ్ర వారి సౌజన్యంతో...

పైన ఇవ్వబడిన తెలుగు ఖతులను మీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవాలంటే:

 
1 మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక "Save this file to disk" అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి.
2 మీ కంప్యూటర్లో "Start " బటన్ ద్వారా "Control Panel" లోకి వెళ్ళండి. అక్కడ ఫాంట్స్ అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.
3. విండోస్ మెనూలో ఫైల్ ఎంపిక చేసుకొని "ఇన్‌స్టాల్ న్యూ ఫాంట్" ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని
"Add New Font" వద్ద ఎంచుకొని "ok" క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది.
Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok
4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.

లేదా

మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ --> Fonts-> Paste ద్వారా కూడా మీరు Download చేసుకున్నfont మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.